in ,

మహాలక్ష్మి అమ్మవారికి పుష్పాలతో అలంకరణ”

మహాలక్ష్మి అమ్మవారికి పుష్పాలతో అలంకరణ

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం రామతీర్థంలో నాలుగో శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి వారికి పంచామృతాలతో అభిషేకం చేసి వివిధ పుష్పాలతో అలంకరించారు. పుష్పార్చన, కుంకుమార్చన అర్చక స్వాములు నిర్వహించారు. అలాగే రామచంద్ర ప్రభువుకి వైభవంగా నిత్యకల్యాణం జరిపించారు. కార్యక్రమాలను ఆలయ ఇఓ కిషోర్ కుమార్ పర్యవేక్షించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ఏనుగుల భయం బాబోయ్..”

జిల్లా కలెక్టర్ స్థాయిలో మండల స్థాయిలో”