మల్లు భట్టి విక్రమార్క గారికి MRPS, MSP విజ్ఞప్తి..
CWC సమావేశంలో ఎస్సీ వర్గీకరణ మీద తీర్మానం చేసేలా చొరవ చూపాలని వినతి.
గాంధీభవన్ లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి బృందం కలవడం జరిగింది ఈ సందర్భంగా హైదరాబాదులో 16 17 తేదీలలో జరగబోవు సిడబ్ల్యుసి సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసేలా చొరవ చూపాలని కోరడం జరిగింది.
ఈ సందర్బంగా భట్టి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని మాట్లాడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ Mef రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్ మాదిగ, సీనియర్ నేతలు ఎపూరి వెంకటేశ్వర్లు, అంజయ్య,క్రాంతి, రామరపు శ్రీనివాస్ మాదిగ, ఇంకా మధిర నియోజక వర్గ నాయకులూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
[zombify_post]


