చర్ల మండల కేంద్రం పంచాయతీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలను అందించిన. చర్ల మేజర్ సర్పంచ్ కాపుల కృష్ణర్జునరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుడిని ఉపయోగించడం వలన కాలుష్యాన్ని నివారించవచ్చు, మట్టితోని తయారు చేసిన వినాయకుడి విగ్రహం మనం వాడినట్లయితే మనకి ఇతరులకి మనకు చేతనంత వరకు కాలుష్యాన్ని అరికట్టవచ్చు ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత నీళ్లలో వేసినప్పుడు ఆ నీళ్లు కలుషితంగా మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మట్టి వినాయకుడిని ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శిరిపురపు శివ, వార్డు సభ్యుడు కట్టం కన్నారావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]


