in ,

‘మట్టి గణపతిని పూజించి.. పర్యావరణాన్ని కాపాడుదాం’*

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములవుతూ మట్టి గణపతులనే పూచించాలని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. విజయనగరంలోని స్థానిక జీఎస్ఆర్ హోటల్ వద్ద గురువారం స్పార్క్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. జనసేన సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణ అని, ప్రజలు బాగుంటేనే సమాజం బాగుంటుందని అన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

జగిత్యాల జిల్లా

వరి మొక్కజొన్న పంటలకు పంటప్లాంట్ హెల్త్ క్లినిక్”