in

మండలంలో తనిఖి జడ్పి సిఇఓ శ్రీరామూర్తి

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో జడ్పి సిఈఓ పి.శ్రీరామూర్తి మంగళవారం పర్యటించారు. మండలంలో జిల్లేడిపూడి,కె.ఎల్లవరం,చిడిగుమ్మల-2,ఏటి గైరంపేట పంచాయతీలో అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. అలాగే అంగన్వాడీ కేంద్రంలో అమలు చేస్తున్న మెనూ పై ఆరాతీశారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో డేవిడ్ రాజ్,ఇంజినీరింగ్ అధికారి,ఐసీడీఎస్ సూపర్వైజర్లు మరియు టీచర్లు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by N.Chiranjeevi

గురువులను ఘనంగా సన్మానించిన టిడిపి నేత వెంకటసుబ్బయ్య

శ్రీశైల దేవస్థానం EO లవన్న బదిలీ