భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభను జయప్రదం చేయండి
సెప్టెంబర్ 13 న మండవకురిటి గ్రామంలో జరుగు భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభను విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రమణ సోమవారం పిలుపునిచ్చారు. సంతకవిటి మండలములో జరిగే మహాసలో కార్మికులందరూ పనులు బంద్ చేసి పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలో సోమవారం ఆటో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ రమణ పిలుపునిచ్చారు.
[zombify_post]

