in ,

బ్రేకింగ్ న్యూస్

న్యూస్, టుడే విశాఖపట్నం : విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ లో, గవర్నర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు, టీడీపీ మాజీ మంత్రి గంట శ్రీనివాస్ రావు గారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్, రాష్ట్రం లో నెలకొన్న శాంతి భద్రత ల పై వినతిపత్రం సమర్పించినట్టు అయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం, చంద్రబాబు గారి మీద, కక్ష్య పూరితంగానే ఈ అరెస్ట్ చేయించారాని అయన తెలిపారు.ఈ కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చేనాయుడు గారు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Balakishan

టీడీపీ అధినేత చంద్రబాబు కి జైలా లేక ..హౌస్ రిమాండా? ఇవాళ తేల్చనున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొత్త గ్రూప్”