బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో సోమవారం శ్రావణ బహుళ పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసంలు నిర్వహించారు. అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, సరస్వతి అష్టోత్తర శతనామ పూజలను అర్చకులు దూసి శ్రీధర్ శర్మ నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి ప్రజలు పాల్గొని వారి పిల్లలకు అక్షరాభ్యాసములు జరిపించారు
[zombify_post]


