in ,

బైక్ ర్యాలీకి పిలుపునిచ్చిన నిర్మల్ హిందూ శాఖ…

*నిజాం విముక్త స్వాతంత్ర అమృత మహోత్సవాలు*  *75 ఏళ్ల వేయి ఊరిల మర్రి హత్యాకాండ*  *అమరవీరులకు నివాళులు* నిజాం పరిపాలనకి తెలంగాణ విముక్తి 75 ఏళ్లు పూర్తి కావడానికి వచ్చిన సందర్భంగా హిందూ వాహిని నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మన మహిషా నగరం నుండి భారీ బైక్ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. *తేదీ :10/09/23 ఆదివారం రోజున *సమయం:ఉదయం.8.00 గంటలకు*
*స్థలం:  శ్రీ సరస్వతి శిశు మందిర్ సుభద్ర నిలయం పూలే నగర్ *మహిషా నగరం నుండి నిర్మల్  వేయి ఉరిల మర్రి వరకు భారీ బైక్ శోభాయాత్ర* నిర్వహించడం జరుగుతుంది.*కావునహిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.*

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

ప్రశాంతమైన వాతావరణంలో రాబోవు గణేష్ చతుర్థి, మిలాద్ ఉల్ నబి పండుగలు జరుపుకోవాలి.*

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన పర్యవేక్షణ ఇంజనీర్ కార్యాలయం ప్రారంభించిన – మంత్రి కొప్పుల