in , ,

ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు మ‌హిళా న‌క్స‌ల్స్ హ‌తం

[ad_1]

బుధవారం ఉద‌యం దంతేవాడ-సుక్మా అంతర్‌జిల్లా సరిహద్దు సమీపంలో  నక్సలైట్లు ఉన్నారని స‌మాచారం అందుకున్న భద్రతా సిబ్బంది గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. ఉద‌యం ఏడు గంట‌ల ప్రాంతంలో భ‌ద్ర‌తా సిబ్బంది, న‌క్స‌ల్స్ మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు మ‌హిళా న‌క్స‌ల్స్ మ‌ర‌ణించారు.

Report

What do you think?

Written by Naga

ప్రతినెలా ట్విట్టర్ కు సర్వీస్ చార్జ్ ?

ఉపాధ్యాయ కొలువులు.. మహిళలకే..!