in , ,

బీజేపీ లోకి వలసలు….

లక్ష్మణచందా మండలం చింతల్ చందా గ్రామానికి చెందిన యువకులు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యం లో భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ సంధర్బంగా మహేశ్వర్ రెడ్డి గారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, అయిండ్ల భూపాల్ రెడ్డి, సరికెల గంగన్న తో పాటు పలువురు జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

స్టీల్ ప్లాంట్ అమ్మకం నుండి కేంద్ర బిజెపి వెనక్కు తగ్గేవరకు ఉద్యమించాలి

18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ అహ్మద్ నదీం