ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
సినీ నటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ను మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కలిశారు. సమకాలిన రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం బాలకృష్ణ తో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న టిడిపి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]

