in ,

బాబు కు అండగా మేము : బండారు

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఆ సమాచారాన్ని ప్రతీ పౌరునికీ చేరేలా కర పత్రాలను పంచిన సత్యానందరావు.జగన్ కక్షపూరిత రాజకీయాలలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ను అక్రమ అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ బాబుతో నేను కరపత్రాలను ప్రతీ ఒక్కరికీ చేరేలా చేస్తామని చెపుతూ రావులపాలెంలో కొంతమందికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు పంపిణీ చేశారు.

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

అవ్వతాతలకు అండగా జగన్ : ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

ఉమారాణికి అభినందనలు వెల్లువ