in , ,

బాధిత కుటుంబాల పరామర్శించిన నిర్మల్ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు…

నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన టి చంద్రయ్య గారి అమ్మగారు లక్ష్మీబాయి గారు వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపిన నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుచాడి శ్రీహరి రావు గారు…

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

నేడు ఆరోగ్యసురక్ష, సీఆర్‌డీఏపై సీఎం జగన్‌ సమీక్ష

విమ్స్ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని