in , ,

బసవన్నలకు ప్రత్యేక పూజలు- పవార్ రామారావు పటేల్

హరా..హరా..మహాదేవ్
గో మాతా కీ జై
*ఎడ్ల(బసవన్నల) కు ప్రత్యేక పూజలు నిర్వహించిన*..
*పవార్ రామారావు పటేల్ *

ఈరోజు పొలాల అమావాస్య సందర్భంగా భైంసా పట్టణంలోని నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎడ్ల పొలాల అమావాస్య వేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా *బి.జె.పి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవార్ రామారావు పటేల్  పాల్గొని, పూజ నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సనాతన ధర్మంలో, భూమి నుంచి మొదలుకొని ఆకాశం వరకు ప్రతి జీవికి పూజించే సంస్కారం, ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడనే భక్తితో కొలిచే సనాతన ధర్మంలో పుట్టినందుకు గర్విస్తూ.. ఇలాగే మనమంతా కూడా మన పండగలను, ఐక్యమత్యంతో జరుపుకుంటూ దేశం కోసం, ధర్మం కోసం, గోవుల రక్షణ కోసం మనమందరం కూడా ముందు ఉండాలని తెలుపుతూ…ప్రజలందరికీ ఎడ్ల పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలిపారు.వీరి వెంట పట్టణ బి.జె.పి నాయకులు ఉన్నారు.
భారత్ మాతా కీ జై✊🏻✊🏻

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనాలని మేయర్ పిలుపు

వాయిదా పడ్డ విజయభేరి సభ…