in ,

బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారు

మానంలో కూల్ డ్రింక్ పేరుతో దోచుకుంటున్నారని.. అధిక ధరలకు అమ్ముతున్నారని బలవంతంగా ప్రయాణీకులతో కొనిపిస్తున్నారని. .విమానంలో కూల్ డ్రింక్స్ అమ్మకంపై బీజేపీ నేత స్వపన్ దాస్‌గుప్తా కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు.

దీంతో ఇండిగో  స్పందిస్తు కీలక నిర్ణయం తీసుకుంది.స్నాక్స్‌తో పాటు కాంప్లిమెంటరీగా గ్లాసు జ్యూస్‌ను, కోక్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.

Report

What do you think?

Written by Srinu9

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు

అనారోగ్యం తో ఆశ్రమ విద్యార్థి మృతి