in ,

ఫ్లెక్సీలు వివాదం*

*జామి మండల నాయకులకు,కార్యకర్తలకు, కమిటీ సభ్యులకు, జనసైనికులకు తెలియజేయనిది ఏమనగా*
📌📌📌
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా చాలా గ్రామాల్లోనూ మండల  పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది.
కొన్ని కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా అన్నమరాజుపేట గ్రామంలో ప్రత్యర్థులు ఫ్లెక్సీలు చింపే కార్యక్రమాన్ని చేశారు.
అన్ని గ్రామాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అన్నమరాజుపేట గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడున్న పరిస్థితులను లా అండ్ ఆర్డర్ కు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయో వాటిని జామి మండల రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి జామి మండల జనసేన పార్టీ తరఫున వినయపూర్వకంగా విన్నవించుకోవడం జరిగింది.
జై జనసేన ✊
జైహింద్🇮🇳

*ఇట్లు*
*మండల అధ్యక్షులు*
*జామి మండలం జనసేన పార్టీ కార్యాలయం*

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

కోనసీమలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర్ర

ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్య దినోత్సవం”