in ,

పోషక ఆహారంతోనే రక్తహీనత దూరం*”

గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత లేకుండా ఆరోగ్యకరంగా ఉంటారని కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సుగుణ కుమారి అన్నారు. సోమవారం కూనేరు సెక్టార్ పరిధిలో పోషణ మాసోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని బాలింతలు, గర్భిణీలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

చేతల ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టండి”

ఊపందుకున్న వినాయక విగ్రహాలు విక్రయాలు