న్యూస్ టుడే,విశాఖపట్నం : ఎలాంటి నోటీసు సమాచారం ఇవ్వకుండా విశాఖ నియోజకవర్గ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ని అరెస్ట్ చేసి ఏసిపి వేస్ట్ డివిజన్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చెయ్యడం సరైన చర్య కాదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది 2021 నుంచి దీని మీద కేసు వేయించి ఇప్పటి వరకు ఒత్తిడి చేయించి అరెస్ట్ చేయించడం అనేది ఒక కక్ష పూరిత చర్య అని అయన పేర్కొన్నారు. ముఖ్య మంత్రి లండన్ లో ఉండి ఈ అరెస్ట్ లు చేయించడం సమంజసం కాదన్నరు. టీడీపీ ఎమ్మెల్యే ల ని కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చెయ్యడం సరైన చర్య కాదు అని అయన పేర్కొన్నారు.
[zombify_post]


