in ,

పొలంబడి కార్యక్ర మం”

*ఖరీఫ్‌ వరి పంటకు సంబంధించి రైతులు విధిగా సస్యరక్షణ పద్ధ తులను పాటించాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగ డీడీ షణ్ముఖరాజు సూచిం చారు.బుధవారం మండలంలోని సంతోషపురంలో నిర్వహించిన పొలంబడి కార్యక్ర మంలో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతులకు అందుబాటు లో ఉండే సహజ వనరులను ఉపయోగించాలన్నారు. ఏవో ఆర్‌.విజయభారతి మా ట్లాడుతూ వాతావరణంలో మార్పుల వల్ల వరికి తెగుళ్లు ఆశించే అవకాశముందని తెలిపారు. కలుపు యాజమాన్యంతోపాటుపాయలుగావిభజించాలన్నారు. ఫ పాచి పెంట: అజోల్లను బెల్లంతో కలిపి పశువులకు ఆహారంగా వేస్తే పాలశాతం, పాల ల్లో వెన్నశాతం పెరుగుతుందని ఏవో కె.తిరుపతిరావు తెలిపారు.బుధవారం మండ లంలోని కర్రివలసలో వరిపంట పొలాల్లో క్షేత్రస్థాయిలో రైతులకు అవగా హన కల్పించారు. కార్యక్రమంలో ఐసీఆర్‌ పి.విజయ్‌, సురేష్‌,వీఏఏ మోహన్‌కృష్ణ, ఐసీఆర్టీ కుమార్‌ రైతులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ధ్వంసమైన చందాపురం వాగు రోడ్డు, బారికాడ్స్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఎస్ఐ నరేష్

కోరుట్లలో అంగన్వాడీ ర్యాలీ