in ,

పాలకొల్లు రిలే దీక్షల్లో టీడీపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు

తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పై అక్రమ కేసులు,అరెస్టుకు నిరసనగా రెండవరోజు రిలే నిరాహార దీక్ష పాలకొల్లు గాంధీబొమ్మ సెంటర్ నందు జరుగుతుంది, ఆ సందర్భంగా పార్టీవారు అప్పగించిన బాధ్యతల ప్రకారం పాలకొల్లు నియోజకవర్గంలో, స్థానిక శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు, అంగర రామ్మోహనరావు గార్లతో కలసి పాల్గొని సంఘీభావం తెలిపిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు,కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జీ బండారు సత్యానందరావు.

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

కొనసాగుతున్న టీడీపీ రిలే దీక్షలు

సీఎం జగన్ కు గుండెల్లో వణుకు పుట్టింది