పాములపాడు మండలంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అరెస్టుకు గాను . పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు రోడ్డు మీదికి వచ్చి నిరసనగా ఆందోళనలు చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను ఆందోళన కారులు దగ్ధం చేశారు
[zombify_post]

