in ,

పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యం – ఎమ్మెల్యే శంబంగి”

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పారిశుధ్య సేవలను అందించి పరిశుభ్రమైన గ్రామాలే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం యొక్క లక్ష్యం అని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జగనన్న సంకల్పం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు ప్రజలు వ్యాధులు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా వైసిపి పాలన

359 బస్తాల పిడిఎఫ్ బియ్యం పట్టివేత*