in ,

పట్టించుకునే వారు కరువయ్యారు

అభివృద్ధికి ఆమడ దూరంలో గరికి వలస ఎస్సీ కాలనీ ఉంది. ఈ కాలనీ గురించి పట్టించుకోని నాదుడే కరువయ్యారు. అప్పట్లో నిర్మించిన ఇందిరమ్మ కాలనీ తప్ప మౌలిక సదుపాయం నోచుకోలేదు. కనీసం రోడ్లు కూడా లేవు ఈ కాలనీ గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రజా ప్రతినిధులు ప్రత్యేకించి దృష్టి సారించి ఎస్సీ కాలనీకి నిధులు విధులు చేస్తారని కోరుతున్నాను.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

కేసీఆర్ ప్రత్యేక దృష్టితోనే సీతారామ ప్రాజెక్టు

యువగళం వాలంటీర్ల పై దాడి హేయం