నేడు యలమంచిలిలో గడపగడపకు మన ప్రభుత్వ
కోటబొమ్మాళి మండలం యలమంచిలి పంచాయతీ ఉప్పరపేట,గురువెల్లిపేట గ్రామాల్లో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉంటుందని టెక్కలి వైసీపీ కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త, టెక్కలి జెడ్పీటీసీ సభ్యులు దువ్వాడ వాణి హాజరు అవుతారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
[zombify_post]

