in ,

నేడు కాపు నేస్తం ఆర్థిక సహాయం”

నేడు కాపు నేస్తం ఆర్థిక సహాయం

కాపు నేస్తం ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని బిసి కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్. గడ్డెమ్మ శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. మన్యం జిల్లాలో కాపు నేస్తం పథకం క్రింద 1520 మంది ఆర్థిక సహాయం పొందుతారని ఆమె పేర్కొన్నారు. కాపు నేస్తం క్రింద ఏడాదికి రూ. 15 వేలను ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ఆమె వివరించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

హౌరా రైల్ పుల్

అల్లూరి మన్యం అనంతగిరి లో రవితేజ సందడి