in

నేడు ఆరోగ్యసురక్ష, సీఆర్‌డీఏపై సీఎం జగన్‌ సమీక్ష

jagan

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఆరోగ్యసురక్షపై సమీక్ష చేపట్టనున్నారు. అనంతరం, సీఆర్‌డీఏపై కూడా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు..

అనే బ్రోచర్ ని విడుదల చేశారు సీఎం జగన్‌. ఈ క్యాక్రమంలో మంత్రి విడదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆరోగ్య సురక్ష తర్వాత.. సీఆర్‌డీఏపై కూడా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షకు సంబంధిత శాఖ మంత్రులు, పలువురు అధికారులు హాజరవుతారు..

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

వైకాపాలో వర్గవిభేదాలు.. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు

రేపు రాజమండ్రికి జనసేనాని..