in ,

నేటి నుంచి కొత్త పార్లమెంటు లో సమావేశాలు

Parliament | 96 ఏండ్ల ఘనచరిత్రకు వీడ్కోలు.. నేటి నుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు

New Parliament house – నేటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో  ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త భవనాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. లోక్‌సభ చాంబర్‌లో 888 మంది సభ్యులు, రాజ్యసభ చాంబర్‌లో 384 మంది సభ్యులు కూర్చోవచ్చు. ఉభయ సభల సమావేశం జరిగినప్పుడు లోక్‌సభ చాంబర్‌లో 1280 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు.

మంగళవారం ఉదయం పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నేతృత్వంలో ప్రారంభ కార్యక్రమం జరుగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్వాగత ప్రసంగం చేయనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్‌సభ, 2.15 గంటలకు రాజ్యసభ ప్రారంభం కానున్నాయి.

Report

What do you think?

Written by Naga

మానవతా హృదయం చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం