in ,

నెల్లిమర్ల టికెట్ జనసేనకే”

నెల్లిమర్ల టికెట్ జనసేనకే?జనసేన టిడిపి పొత్తు ఖరారు కావడంతో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోనే జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గంలో బలంగా ఉంది. దీంతో నెల్లిమర్ల నియోజకవర్గం సీటు జనసేనకే కేటాయిస్తారని తెలుస్తోంది. జనసేన అభ్యర్థిగా లోకం మాధవికి ఛాన్స్ ఉందని అత్యంత సన్నితులు చెబుతున్నారు. ఇప్పటికే మాధవి ఇంటింటికీ జనసేన పేరిట నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ముసిరాం వద్ద గుర్తు తెలియని మృతదేహం*

అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి