in ,

నెల్లిమర్ల చంపావతి నదిలో మృతదేహం

నెల్లిమర్ల చంపావతి నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

నెల్లిమర్ల జ్యూట్ మిల్ సమీపంలోని చంపావతి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ పి నారాయణ రావు వెల్లడించారు. బుధవారం ఉదయం నదిలో మృతదేహాన్ని స్థానికుల సమాచారం మేరకు గుర్తించినట్లు చెప్పారు. మృతదేహాన్ని గుర్తిపట్టిన వారు 9121109444 ఫోన్ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ఈనెల 8న ఐటీడీఏ స్పందన రద్దు

ప్రధాని మోడీ ఎస్​పీజీ డైరెక్టర్​ మృతి..