in

నూతన సచివాలయం భవనం ప్రారంభం

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 

కొత్తపేట మండలం

కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో నూతనంగా 40 లక్షల రూపాయలతో నిర్మించిన కొత్తపేట గ్రామ సచివాలయం-4 భవనాన్ని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృధి ప్రదాత మన సీఎం జగన్ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను ఇంటి ఇంటికి అందేలా చేస్తున్న వాలంటీర్ సచివాలయం సిబ్బందికి నా ప్రత్యేక ధన్యవాదములు.ఇటువంటి సంచలత్మక కార్యక్రమం ఏ రాష్ట్ర లోనూ లేదు మన రాష్ట్రం అందరికీ ఆదర్శంగా నిలిచింది మనల్ని చూసి పొరుగు రాష్ట్రాల వారు మన పథకాలను వారు అక్కడ ప్రవేశపెట్టడం మన తెలుగు వారికి ఎంతో గౌరవం ఇటువంటి పధకాలను రూపు దిద్దున మన సీఎం జగన్ గారికి మన్ అందరం రూనపడి ఉంటాం మీకు అభివృధి జరిగింది అంటేనే మళ్ళీ ఓటు వేయండి అని ఏ నాయకుడు చెప్పలేదు కానీ జగన్ ఒక్కనే నిజాయితీగా చెప్పగలడు అని అనరు.

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

అన్నదానానికి ఇ-హుండీ ఏర్పాటు

అవ్వతాతలకు అండగా జగన్ : ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి