in ,

నూతన పింఛన్ పంపిణీ”

ఎంపీపీ చేతుల మీదుగా నూతన పింఛన్ పంపిణీ

తెర్లాం మండలంలో ఇటీవల కొత్తగా మంజూరైన 375 పెన్షన్లను బుధవారం తెర్లాం గ్రామ సచివాలయంలో ఎంపీపీ నర్సిపల్లి ఉమాలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మండలంలో 21 గ్రామ సచివాలయాల పరిధిలో అర్హులైన వారికి నూతనంగా పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అందులో భాగంగా తెర్లాంలో పంపిణీ చేయడం జరిగిందని, ఈమెతో ఈవో సూరిబాబు, వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

స్కూల్ ను తనిఖీ”

తెర్లాం ఎంపీడీవో కు ఘన సన్మానం’