in ,

నూతన పింఛన్లు పంపిణీ చేసిన కమ్మవలస సర్పంచ్ పిల్లా వసు౦ధర”

బొబ్బిలి మండలం, కమ్మవలస సచివాలయ పరిధిలోని బుధవారం కమ్మవలస, ముత్తవలస గ్రామాలలో నూతనంగా రెండో విడతగా మంజూరైన పెన్షన్లు ను సర్పంచ్ పిల్లా వసుంధర భాస్కర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్, సచివాలయ సిబ్బంది, వార్డు మెంబర్స్, వాలంటీర్స్ పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

రికార్డు స్థాయిలో యాదాద్రి హుండీ ఆదాయం

ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల తో శిక్షణ: డిఎంహెచ్ఎ”