in ,

.నిరంతరం వాహనాలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి”

రహదారి విస్తరణ పనులు చేపట్టాలి

కురుపాంలో రహదారి నిర్మాణం అర్ధాంతరంగా గుత్తేదారు నిలిపివేసిన కారణంగా కురుపాం ధూలికేశ్వర ఆలయం సమీపంలో భారీ గుంతలు ఏర్పడటం తో నిత్యం వాహనాలు ప్రమాదం.జరుగుతూ ఉన్నాయి. ఆర్ అండ్ బి అధికారులు తాత్కాలిక చర్యలు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పనిసరి అయిపోయాయి. రహదారి నిర్మాణం ప్రారంభించీ నేటికి సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్నా పూర్తి ఇంకా చేయక పోవడంతో ప్రజలు మండిపడుతున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నా…

ఖమ్మం కార్పొరేషన్ కు మంత్రి కేటీఆర్ రూ.100 కోట్ల నిధులు మంజూరు