in , ,

నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ రోడ్ షో ?

modi
modi

[ad_1]

బీజేపీ అధిష్టానం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ రోడ్ షో జరిగే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించే పార్టీ బహిరంగ సభల్లో మోడీ పాల్గొంటారని, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ ఎన్నికల్లో శంఖారావం పూరించేందుకు విచ్చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

తె

Report

What do you think?

Written by RK

tdp

Chandrababu’s arrest is a black day in AP says galla jayadev

వైసీపీ నేతల వ్యాఖ్యల పై బాగ్గుమన్న టీడీపీ మహిళా కార్యదర్శి వంగళపూడి అనిత