in ,

నిజాం, నిరంకుశ పాలనను వ్యతిరేకించి శివంగి

పెనుబల్లి లో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలలో పాల్గొన్న కొండూరు సుధాకర్ పాల్గొన్నారు. నిజాం, నిరంకుశ పాలనను వ్యతిరేకించి శివంగిగా అన్యాయాన్ని ఎదురించిన ధీర వనితగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు సుధాకర్. ఈ కార్యక్రమంలో కేసరి శ్రీనివాస్ రెడ్డి, వంగా దామోదర్, పసుమర్తి ఉమామహేశ్వరరావు, వెంగళ సురేష్, నరసింహారావు, రేగళ్ల కృష్ణ, నిమ్మల రాము, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

హైకోర్టు లో ఘ‌నంగా బోనాల ఉత్సవాలు…

రైతు భరోసా కేంద్రo. సచివాలయం త్వరగా నిర్మించాలి!