in ,

నిందితుడి ఆచూకీ తెలుపగలరు

ఈ ఫోటోలోని వ్యక్తి పేరు బత్తిన నాని, తండ్రి పనసయ్య, వయస్సు-25 సం.లు, వడిశలేరు గ్రామం, రంగంపేట మండలం. ఇతను ది.వి.20-09-2023 వ తేదీన పెద్దాపురం NTR అపార్ట్మెంట్ లో నివాసం ఉండే 10 సం.ల పాప దోనం ప్రవీణ కుమారి అనే అమ్మాయిని అపహరించి, చంపివేసిన విషయమై పెద్దాపురం పి‌ఎస్ లో నమోదు కాబడిన Cr.No.241/2023 U/S 364, 302 IPC altered from U/H “Girl Missing” కేసులో అనుమానితుడు అయ్యిఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క ఆచూకీ తెలిసీన వారు వెంటనే పెద్దాపురం పోలీసు వారికి తెలుపగలరు. ఇతను AP 39 SA 5741 నంబర్ గల నలుపు ఎరుపు రంగు గల పల్సర్ మోటార్ సైకిల్ పై తిరుగుతున్నట్లు తెలిసినది. ఆచూకీ తెలిపినవారికి తగిన పారితోషకం ఇవ్వబడును.

సమాచారం తెలియచేయవలసిన ఫోన్ నెంబర్ లు.

పెద్దాపురం సి‌ఐ – 9440904844

పెద్దాపురం ఎస్‌ఐ – 9440904846

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Kiran

అనారోగ్యంతో ఏఎస్ఐ మృతి

మరికొద్ది సేపట్లో రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్లనున్న భువనేశ్వరి