రాజమండ్రిలో లోకేష్ క్యాంప్ ఆఫీస్ వద్ద మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తో పాటు శ్రీమతి నారా భువనేశ్వరి ని కలసి చంద్రబాబు నాయుడు ని అక్రమంగా జైలుకు పంపడం దారుణమని సంఘీభావం తెలిపిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు సత్యానందరావు
[zombify_post]