in

నారా చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా వ్యతిరేకించిన ఆళ్లగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య

Lఆళ్లగడ్డ: మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన బందుకు మద్దతు తెలుపుతూ నాలుగు రోడ్లో సర్కిల్ లో ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేసిన ఆళ్లగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన నాయకులను పోలీసులు ఆరెస్ట్ చేసి పోలీస్ స్టేషనకు తరలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు వెంకటసుబ్బయ్య, మహబూబ్ దౌల, ఆంజనేయులు, కేశవ, ఓబుళపతి, సజ్జల నాగేంద్ర, ప్రతాప్, బాబు హుస్సేన్ ,హుస్సేన్ వలి, తిమ్మరాజు యాదవ్ , మంగమ్మగారి ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

ఎమ్మెల్యే ను పరామర్శించిన ఎంపీ