in ,

దేశ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది -ప్రధాని మోదీ

modi
modi

[ad_1]

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఈ బిల్లు మీ ఆమోదంతో చట్టంగా మారుతుందని మహిళలందరికీ భరోసా ఇస్తున్నా. మూడు దశాబ్దాలుగా ఆమోదానికి నోచుకోని ఈ బిల్లుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ప్రతిపక్షాలను కోరారు. ఈ కీలక నిర్ణయం మహిళా సాధికారత ప్రారంభానికి నాంది పలుకుతుంది. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది సెప్టెంబరు 19 దేశ చరిత్ర పుటల్లో చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

Report

What do you think?

Written by RK

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయం