in , ,

దుబ్బాక నుంచే

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చాలా రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో.. పార్టీ నాయకత్వానికి ఆయనకు చెడిందని.. పార్టీ మారుతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా.. ఆ వార్తలపై రఘునందన్ రావు స్పందించారు. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే.. వచ్చే ఎన్నికల్లోనూ దుబ్బాక నుంచే బరిలో ఉండబోతున్నట్టు స్పష్టం చేశారు.

Report

What do you think?

Written by News Reporter

పేదలు బ్రతకాలనే

ప్రశ్నిచే వారిపై కేసులు పెట్టడం తప్ప అభివృద్ధి పై ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు: గౌతు శిరీష