in , ,

తెలంగాణ మీద అక్కసు – కేటీఆర్

ktr

[ad_1]

తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు ఎందుకు, మోదీ…తెలంగాణ విరోధి, అమృతకాల సమావేశాలని పేరుపెట్టివిషం చిమ్మడం ఏం సంస్కారం,  ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొనిమా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారు మీరు, మాటల్లోనైనా మర్యాద చూపించండి, మీకుతెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావు అంటూ విమర్శలతో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Report

What do you think?

Written by Srinu9

రాజ‌కీయ కుట్ర‌ -గ‌ల్లా జ‌య‌దేవ్

ఆత్మకూర్ కు..1300 ఏళ్ల చరిత్ర: మంత్రి జగదీష్ రెడ్డి