in ,

తెలంగాణ జిల్లాల్లో NIA అధికారులు 8 చోట్ల సోదాలు!!

వరంగల్ జిల్లా:సెప్టెంబర్ 09
తెలంగాణలో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోదాలు కలకలం రేపాయి. శనివారం రాష్ట్రంలో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలంతో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు ముమ్మరంగా సోదాలు చేశారు.

మావోయిస్టులకు అధునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరా లక్షంగా అధికారులు రైడ్స్ చేశారు.

ఈ తనిఖీల్లో ఎన్ఐఏ అధికారులు పెద్ద ఎత్తున డ్రోన్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 12 మందిపై కేసులు నమోదు చేశారు…

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

భార్యాభర్తలను కలిపిన లోక్ అదాలత్

గ్రామపంచాయతీ నూతన భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్