in , ,

తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌?

*తెలంగాణ గవర్నర్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌?*

న్యూ ఢిల్లీ :సెప్టెంబర్ 05
తమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు బీజేపీ అగ్రనాయకత్వం బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనకు గవర్నర్ పదవి కట్టబెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రజినీకాంత్‌కు ఈ పోస్ట్ ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశంలో ఆయన చరిష్మా పార్టీకి కలిసి వస్తుందని, ముఖ్యంగా తమిళనాడులో సీఎం స్టాలిన్‌ను కట్టడి చేయవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై పట్టు ఉన్న రజినీకాంత్‌ను తెలంగాణ గవర్నర్‌గా పంపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది…

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

రామనారాయణంలో కృష్ణాష్టమి వేడుకలు

రెవిన్యూ డివిజనల్ అధికారి 187751 ఓట్లు విచారణ