in ,

తెలంగాణలో బీఎస్పీ పార్టీ రానున్న ఎన్నికలలో ఒంటరిగానే బరిలో దిగబోతున్నది – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

rs praveen

దొరల గడీల పాలనను అంతమొందించడమే మా లక్ష్యం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణలో బీఎస్పీ పార్టీ రానున్న ఎన్నికలలో ఒంటరిగానే బరిలో దిగబోతున్నది

 తెలంగాణలో బీఎస్పీ పార్టీ ఒంటరిగానే రానున్న ఎన్నికల్లో దిగిపోతున్నదని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ఒ, ట్విట్టర్ప్ర. వేదికగా ఒక కటనలో తెలిపారు. కొన్ని చానల్లో పొత్తుల గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు అని అది కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని అన్నారు. మా అధినేత్రి బెహన్జి కుమారి మాయావతి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మే 7వ తారీఖు నాడు హైదరాబాదులో సరూర్నగర్ స్టేడియం లో చేసిన ప్రకటనే మాకు శిరోధార్యం దొరల గడిల పాలనను అంతమొందించి తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనే మా అంతిమ లక్ష్యం ఈ క్రమంలో బావ సారూప్య శక్తులు ఎవరైనా కలిసేస్తే కలుపుకొని పోరాడుతామని అన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by SATTAIAH GUNDETI

సీఎం కేసీఆర్ చొరవ.. యాదాద్రి ఆలయానికి విద్యుత్ ప్రత్యేక రాయితీ

గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు : ఎస్ఎఫ్ఐ