in , ,

తెలంగాణలో ..డీకే శివకుమార్

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ముఖ్య కారణం అంటే డీకే శివకుమార్ అనే చెప్పుకోవాలి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్  ప్లాన్ ను అమలు చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినహామీలను ఇక్కడ కూడా ఇచ్చి తెలంగాణలో గెలవాలని ప్రణాళికను రచిస్తోంది. అందుకే తెలంగాణలోనూ ఎన్నికల కోసం ఆయన్నే ఎన్నికలకు మెయిన్ నాయకుడిగా నిర్ణయించి తెలంగాణలో ఎన్నికలను చూసుకునే పనిని హైకమాండ్ అప్పగించింది.

Report

What do you think?

Written by RK

అంగన్వాడి టీచర్ల గోస…రామన్న బరోసా

మట్టి వినాయకుడినే పూజిద్దాం ఉచితంగా మట్టి ప్రతిమల్ని పంపిణీ చేసిన వైసీపీ పశ్చిమ ఇంచార్జి ఆడారి ఆనంద్”