బాబు అరెస్టుపై పవన్ కళ్యాణ్ స్పందన పట్ల మంత్రి రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బాబు విషయంలో సొంత కొడుకు కంటే ఎక్కువగా స్పందిస్తున్న పవన్.. చివరికి పార్టీని, ఆస్తులని మొత్తం కాజేస్తాడా? అని లోకేశ్ ఆందోళన చెందుతున్నాడని సెటైర్ వేశారు.
ఇక ఇవాళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న లోకేశ్, అచ్చెన్నాయుడు త్వరలోనే అరెస్టు కాబోతున్నారని రోజా పేర్కొన్నారు.
[zombify_post]


