in ,

తప్పుడు హామీలు విశ్వసించరు- మంత్రి సత్యవతి రాథోడ్.

brs

కాంగ్రెస్ ది మాటల ప్రభుత్వం,  బీ ఆర్ ఎస్ ది చేతల ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 4వేల పెన్షన్ ఇస్తున్నారా. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా పథకాలు ఏ ఒక్కటైన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా. అని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలు ఈ రాష్ట్ర ప్రజల నమ్మరు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లక్షల రైతు రుణమాఫీ అని ప్రకటించినా, రాష్ట్ర ప్రజలు కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటనకు పట్టం కట్టారు. అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

Report

What do you think?

Written by Srinu9

రోజా దండం పెడతాం.. జనసేన కు రావొద్దు

గుజరాత్‌లో భారీ వర్షాలు..