in , ,

తప్పుడు కేసులు ధృవీకరణ పత్రం పై ఫిర్యాదు

  • అల్లూరి సీతారామరాజు జిల్లా అరుకు నియోజకవర్గం అరుకులోయ కొండవీధికి చెందిన గిరిజనేతరుడు తప్పుడు గిరిజన పత్రం పొందడంప్ గిరిజన సంఘం నాయకులు బాలదేవ్, రామారావు గురువారం పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ కు ఫిర్యాదు చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గిరిజనేతరుడు ఎస్టీ భగత పేరిట తప్పుడు కుల ధృవీకరణ పత్రం పొందాడని వారు సబ్ కలెక్టర్ కు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన తప్పుడు పత్రం పొందిన వ్యక్తి తో పాటు కుల ధృవీకరణ పత్రం మంజారు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

[zombify_post]

Report

What do you think?

దళితబందు కొసం రోడ్డేక్కి ఆందోళన చేసిన మహిళలు.

నాగావళి నదిలో పెరుగుతున్న నీటి మట్టం