in ,

ఢిల్లీ లో నారా లోకేష్ ని పరామర్శించిన హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాల

గురు న్యూస్ విశాఖపట్నం : తప్పుడు కేసులో అక్ర‌మంగా అరెస్టు అయిన చంద్ర‌బాబు గారి ప‌క్షాన టిడిపి చేస్తున్న న్యాయ‌పోరాటానికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని వివిధ జాతీయ పార్టీల నేత‌లు ప్ర‌క‌టించారు. ఢిల్లీలో ఉన్న టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ని బుధ‌వారం హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, బిఎస్పీ ఎంపీలు కున్వర్ డానిష్ అలీ, రితేష్ పాండేలు ప‌రామ‌ర్శించరు. చంద్రబాబు నాయుడు గొప్ప విజనరీ నాయకుడని త్వరగా ఈ కేసునుంచి బయటికి రావాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు. చంద్రబాబు గారికి ఎప్పుడు తమ మద్దతు ఉంటుంది అని. హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాళ తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Written by Balakishan

55 కోట్ల రూపాయల అభివృద్ధి పనిని ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

దీక్షలు విరమింపజేసిన మాజీ హోం మంత్రి